Wedding Anniversary:విమానంలో వెడ్డింగ్ యానివ‌ర్సరీ..చిరంజీవి దంపతులు 1 y ago

featured-image

మెగాస్టార్ చిరంజీవి తన వివాహ వార్షికోత్సవాన్ని సింపుల్‌గా విమానంలో సెలబ్రేట్ చేశారు. దుబాయ్‌కు వెళ్లే సమయంలో ఆయన స్నేహితులు మరియు సన్నిహితులతో ఈ ప్రత్యేకమైన వేడుకను జరిపారు. అక్కినేని నాగార్జున, అమల దంపతులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వివరాలు మెగాస్టార్ తన X-ఎకౌంట్ లో తెలిపారు. చిరంజీవి షేర్ చేసిన పెళ్లి వేడుక ఫోటోలు చూసి అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD